నిఫ్టీ వారపు విశ్లేషణ(జనవరి 4 నుండి 8 వరకు)

on

మధ్యమ స్తాయీ  -----5194


మద్దతు -----5167/5134/5107
నిరోధక స్తాయీ  -----5228/5255/5288


గత వారం గరిష్ట స్తాయీ  -----5221
గత వారం కనిష్ట  స్తాయీ  -----5160


అనుకూల ధోరణి : 5240 దగ్గర నిరోధం ఎదురు అవుతుంది.మార్కెట్ పైకి వెళ్ళే కొందికి 5300 మరియు 5368 లెవెల్స్ ని దాటటం కష్టం అవుతుంది 


ప్రతికూల ధోరణి: జనవరి సిరీస్ లో 5020 లెవెల్ చాల మంచి మద్దతు స్తాయీ.జనవరి సిరీస్ లో 5020 కింద ముగిస్తే మార్కెట్ ఇంకా దిద్దుబాటు కి లోను అయ్యే అవకాశాలు మెండు గ ఉన్నవీ .4935 అనే లెవెల్ చాల సార్లు మధ్యమ స్తాయీ గ వ్యవారించింది


** సోమవారం ట్రేడింగ్ లో 5160 కీలక స్తాయీ .5160 కింద 5142 మరియు 5115 గట్టి మద్దతు స్తాయీలు .5240 మరియు 5300 తక్షణ నిరోధ స్తాయీలు.










No comments: