కుఇన్ టేగ్ర సోలుషన్స్

on Comments: (0)



పది రూపాయల దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని పద కొందు రూపాయల పైన కొనండి


12 మరియు 13 రూపాయల  దగ్గర లాభం ని స్వికరించండి .





మీర్జా ఇంటర్ నేషనల్

on Comments: (0)



యీ స్టాక్ ఈరోజు వొలుమెస్  తోటి బ్రేఅక్ అవుట్ ఇత్చ్చింది.

14 .80 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 19 ,22 రూపాయల టార్గెట్ కొరకు వేహి చూడ వచ్చును.


నిఫ్టీ వారపు విశ్లేషణ(జనవరి 4 నుండి 8 వరకు)

on Comments: (0)

మధ్యమ స్తాయీ  -----5194


మద్దతు -----5167/5134/5107
నిరోధక స్తాయీ  -----5228/5255/5288


గత వారం గరిష్ట స్తాయీ  -----5221
గత వారం కనిష్ట  స్తాయీ  -----5160


అనుకూల ధోరణి : 5240 దగ్గర నిరోధం ఎదురు అవుతుంది.మార్కెట్ పైకి వెళ్ళే కొందికి 5300 మరియు 5368 లెవెల్స్ ని దాటటం కష్టం అవుతుంది 


ప్రతికూల ధోరణి: జనవరి సిరీస్ లో 5020 లెవెల్ చాల మంచి మద్దతు స్తాయీ.జనవరి సిరీస్ లో 5020 కింద ముగిస్తే మార్కెట్ ఇంకా దిద్దుబాటు కి లోను అయ్యే అవకాశాలు మెండు గ ఉన్నవీ .4935 అనే లెవెల్ చాల సార్లు మధ్యమ స్తాయీ గ వ్యవారించింది


** సోమవారం ట్రేడింగ్ లో 5160 కీలక స్తాయీ .5160 కింద 5142 మరియు 5115 గట్టి మద్దతు స్తాయీలు .5240 మరియు 5300 తక్షణ నిరోధ స్తాయీలు.










నూతన సంవత్సర శుభకాంక్షలు

on Comments: (0)



అందరికి నూతన సంవత్సర శుభకాంక్షలు

మనీ విస్టాస్ కి స్వాగతం

on Comments: (0)

స్టాక్ మార్కెట్ మిత్రులందరికీ మనీ విస్టాస్ స్వాగతం